శ్రీవారి ఆర్జిత సేవలు

సేవల ధరల వివరణ

సేవ

ధర (రూ.)

ధర్మకర్త1,11,116/-
వాడవాడల శ్రీనివాస కళ్యాణం (భక్తులు కోరిన రోజున)51,000/-
ఒక శనివారం అన్నప్రసాద వితరణ21,000/-
శ్రవణా నక్షత్ర కళ్యాణం10,116/-
సామూహిక కళ్యాణం (ప్రతి శనివారం/విశేష హోమం)2,216/-
ఆకుపూజ120/-
మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
(ముందు రోజు సా|| 6 గం॥ల లోపుగా పేరు నమోదు చేసుకోగలరు)
350/-
అభిషేకము/ఏకవార రుద్రాభిషేకం100/-
వాహన సేవ / ఆటో, కారు250/-
లారీ / ట్రాక్టర్700/-
వాహనసేవ / సైకిల్, మోటార్ సైకిల్, ఆకుపూజ120/-
నిత్యపూజ150/-
అర్చన, అష్టోత్తరం35/-
సహస్ర నామార్చన50/-
ఒక్కరోజు ప్రసాదం250/-
ఉండ్రాళ్ళు/అప్పాలు/వడలు250/-
అన్నప్రాసన/అక్షరాభ్యాసం/నామకరణం/హోమం750/-
ఉపనయనం6,000/-
నెలవారి ప్రసాదం900/-
నూతన వస్త్రాలంకరణ250/-
తలనీలాలు100/-
ఒకరోజు గోగ్రాసం350/-
15 రోజుల గోగ్రాసం5,116/-
30 రోజుల గోగ్రాసం10,116/-